Surprise Me!

OGఫస్ట్ టికెట్ 5లక్షలు.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏంచేశారో చూడండి: Movie Tickets | Asianet News Telugu

2025-09-05 1 Dailymotion

పవర్ స్టార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ సినిమా (OG Movie) తొలి నైజాం టికెట్‌ను టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా బృందం రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ మొత్తాన్ని అభిమానులు సందీప్ ధనపాల, అరవింద్ పీసపాటి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగబాబు పాల్గొని అభిమానులను అభినందించారు. అభిమానుల అంకితభావం, పార్టీకి అందిస్తున్న సహకారం అందరికీ స్పూర్తిదాయకమన్నారు.

#PawanKalyan #OGMovie #Janasena #Nagababu #OGFirstTicket #Tollywood#AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️